Posted inUncategorized G K ఆఫ్రికా దేశాలు రాజధానులు Posted by By AP STUDY CIRCLE 02/01/2025No Comments Welcome to your G K ఆఫ్రికా దేశాలు రాజధానులు Test Name Email Business Phone 1. నైజీరియా రాజధాని ఏది? ఎ) లాగోస్ బి) అబుజా సి) అక్రా d) అడిస్ అబాబా None 2. దక్షిణాఫ్రికా రాజధాని: ఎ) ప్రిటోరియా బి) కేప్ టౌన్ సి) బ్లూమ్‌ఫోంటైన్ d) పైవన్నీ None 3. కైరో ఏ ఆఫ్రికన్ దేశానికి రాజధాని? ఎ) సూడాన్ బి) ఈజిప్ట్ సి) లిబియా d) మొరాకో None 4. కెన్యా రాజధాని: ఎ) దార్ ఎస్ సలామ్ బి) అడిస్ అబాబా సి) నైరోబి d) కంపాలా None 5. ఇథియోపియా రాజధాని ఏది? ఎ) అడిస్ అబాబా బి) ఖార్టూమ్ సి) అస్మారా d) మొగదిషు None 6. ఘనా రాజధాని: ఎ) అబుజా బి) అక్రా సి) డాకర్ డి) లోమ్ None 7. అల్జీర్స్ ఏ దేశ రాజధాని: ఎ) ట్యునీషియా బి) అల్జీరియా సి) మొరాకో d) ఈజిప్ట్ None 8. మొరాకో రాజధాని ఏది? ఎ) రబాత్ బి) అల్జీర్స్ సి) ట్యూనిస్ d) ట్రిపోలీ None 9. ఉగాండా రాజధాని: ఎ) కిగాలీ బి) నైరోబి సి) కంపాలా d) అడిస్ అబాబా None 10. ఖార్టూమ్ ఏ దేశ రాజధాని? ఎ) దక్షిణ సూడాన్ బి) సూడాన్ సి) సోమాలియా d) చాడ్ None 11. టాంజానియా రాజధాని ఏది? ఎ) డోడోమా బి) నైరోబి సి) కిగాలీ d) కంపాలా None 12. జింబాబ్వే రాజధాని: ఎ) హరారే బి) లుసాకా సి) గాబోరోన్ d) విండ్‌హోక్ None 13. ట్రిపోలీ నగరం ఏ దేశ రాజధాని: ఎ) ట్యునీషియా బి) లిబియా సి) మొరాకో d) అల్జీరియా None 14. అంగోలా రాజధాని ఏది? ఎ) లువాండా బి) మాపుటో సి) కిన్షాసా d) లుసాకా None 15. బోట్స్వానా రాజధాని: ఎ) విండ్‌హోక్ బి) గాబోరోన్ సి) హరారే d) లుసాకా None 16. కిగాలీ నగరం ఈ క్రింది వానిలో ఏ దేశానికి రాజధాని: ఎ) రువాండా బి) బురుండి సి) ఉగాండా d) టాంజానియా None 17. జాంబియా రాజధాని ఏది? ఎ) హరారే బి) లుసాకా సి) గాబోరోన్ డి) మాపుటో None 18. నమీబియా రాజధాని: ఎ) గాబోరోన్ బి) హరారే సి) విండ్‌హోక్ d) లుసాకా None 19. మపుటో ఏ దేశ రాజధాని? ఎ) మలావి బి) జాంబియా సి) మొజాంబిక్ d) అంగోలా None 20. ఐవరీ కోస్ట్ (కోట్ డి ఐవరీ) యొక్క రాజధాని: ఎ) అక్రా బి) డాకర్ సి) అబిడ్జన్ d) యమౌసౌక్రో None 21. ట్యునీషియా రాజధాని: ఎ) అల్జీర్స్ బి) ట్యూనిస్ సి) రబాత్ d) ట్రిపోలీ None 22. మొగడిషు ఈ దేశ రాజధాని: ఎ) సోమాలియా బి) సూడాన్ సి) జిబౌటి d) ఇథియోపియా None 23. చాద్ రాజధాని ఏది? ఎ) బాంగి బి) N'Djamena సి) లిబ్రేవిల్లే d) యౌండే None 24. మారిషస్ రాజధాని: ఎ) పోర్ట్ లూయిస్ బి) విక్టోరియా సి) మోరోని డి) అంటాననారివో None 25. మలావి రాజధాని ఏది? ఎ) లుసాకా బి) లిలాంగ్వే సి) మాపుటో d) హరారే None 26. అస్మారా ఏ దేశ రాజధాని? ఎ) ఇథియోపియా బి) ఎరిట్రియా సి) సూడాన్ డి) జిబౌటి None 27. సియెర్రా లియోన్ రాజధాని: ఎ) మన్రోవియా బి) ఫ్రీటౌన్ సి) బంజుల్ d) కోనాక్రి None 28. లైబీరియా రాజధాని ఏది? ఎ) కోనాక్రి బి) ఫ్రీటౌన్ సి) మన్రోవియా డి) బంజుల్ None 29. కామెరూన్ రాజధాని: ఎ) మలాబో బి) లిబ్రేవిల్లే సి) యౌండే d) బ్రజ్జావిల్లే None 30. డాకర్ రాజధానిగా గల దేశం : ఎ) సెనెగల్ బి) మాలి సి) గాంబియా d) గినియా None 31. ఉగాండా రాజధాని: ఎ) కిగాలీ బి) కంపాలా సి) నైరోబి డి) జుబా None 32. కొనాక్రీ దీని రాజధాని: ఎ) గినియా బి) లైబీరియా సి) మాలి d) సియెర్రా లియోన్ None 33. జిబౌటి రాజధాని: ఎ) మొగదిషు బి) జిబౌటి సిటీ సి) అడిస్ అబాబా డి) అస్మారా None 34. బంగుయ్ దీని రాజధాని: ఎ) కామెరూన్ బి) సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సి) గాబన్ d) చాడ్ None 35. ఈక్వటోరియల్ గినియా రాజధాని: ఎ) యౌండే బి) లిబ్రేవిల్లే సి) మలాబో d) లువాండా None 36. బురుండి రాజధాని ఏది? ఎ) గీతేగా బి) కిగాలీ సి) బుజంబురా d) బాంగి None 37. విక్టోరియా ఏ ఆఫ్రికన్ ద్వీప దేశానికి రాజధాని? ఎ) సీషెల్స్ బి) మారిషస్ సి) కొమొరోస్ d) మడగాస్కర్ None 38. మడగాస్కర్ రాజధాని ఏది? ఎ) మోరోని బి) పోర్ట్ లూయిస్ సి) అంటాననారివో d) విక్టోరియా None 39. మొరోని రాజధాని: ఎ) కొమొరోస్ బి) సీషెల్స్ సి) మారిషస్ d) మడగాస్కర్ None 40. గాంబియా రాజధాని: ఎ) డాకర్ బి) బంజుల్ సి) ఫ్రీటౌన్ d) కోనాక్రి None 41. మాలి రాజధాని: ఎ) బమాకో బి) ఔగాడౌగౌ సి) డాకర్ d) నియామీ None 42. మొజాంబిక్ రాజధాని: ఎ) లువాండా బి) మాపుటో సి) లిలాంగ్వే d) హరారే None 43. నియామీ క్రింది వానిలో ఈ దేశ రాజధాని: ఎ) చాడ్ బి) బుర్కినా ఫాసో సి) నైజర్ d) మాలి None 44. బుర్కినా ఫాసో రాజధాని ఏది? ఎ) అక్రా బి) ఔగాడౌగౌ సి) లోమ్ d) బమాకో None 45. లిబ్రేవిల్లే దీని రాజధాని: ఎ) గాబన్ బి) ఈక్వటోరియల్ గినియా సి) కామెరూన్ d) కాంగో రిపబ్లిక్ None 46. రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని: ఎ) లువాండా బి) బ్రజ్జావిల్లే సి) కిన్షాసా d) లిబ్రేవిల్లే None 47. కిన్షాసా ఈ దేశ రాజధాని: ఎ) డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో బి) కాంగో రిపబ్లిక్ సి) గాబన్ d) అంగోలా None 48. లెసోతో రాజధాని ఏది? ఎ) గాబోరోన్ బి) విండ్‌హోక్ సి) మాసేరు డి) ప్రిటోరియా None 49. ఈశ్వతిని (స్వాజిలాండ్) రాజధాని: ఎ) ఎంబాబే బి) గాబోరోన్ సి) లుసాకా డి) మాపుటో None 50. పోర్టో-నోవో రాజధాని: ఎ) బెనిన్ బి) టోగో సి) నైజర్ డి) బుర్కినా ఫాసో None 51. టోగో రాజధాని: a) అక్రా బి) లోమ్ సి) నియామీ d) ఫ్రీటౌన్ None 52. మలాబో ఏ ఆఫ్రికన్ ద్వీప దేశానికి రాజధాని? ఎ) ఈక్వటోరియల్ గినియా బి) సీషెల్స్ సి) మారిషస్ d) కొమొరోస్ None 53. మౌరిటానియా రాజధాని: a) నౌక్చాట్ బి) రబాత్ సి) డాకర్ d) బమాకో None 54. జుబా ఈ క్రింది ఏ దేశపు రాజధాని: ఎ) సూడాన్ బి) దక్షిణ సూడాన్ సి) చాడ్ d) ఉగాండా None 55. గినియా-బిస్సావు రాజధాని ఏది? ఎ) ఫ్రీటౌన్ బి) కోనాక్రి సి) బిస్సావు d) డాకర్ None 56. కేప్ వెర్డే రాజధాని: ఎ) ప్రియా బి) బిస్సావు సి) లిబ్రేవిల్లే d) డాకర్ None 57. None 1 out of 57 Please fill in the comment box below. Time's up Post Views: 4 AP STUDY CIRCLE I'm a dedicated teacher with 14 years of experience, passionate about helping unemployed youth prepare for competitive exams. Contact me through apstudycircle.com@gmail.com View All Posts Post navigation Previous Post SPELLINGNext PostG K AFRICA COUNTRIES AND CAPITALS